
కుష్బూ కాలికి గాయం
ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ మెట్ల మీద నుంచి దిగుతూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కుష్భూ మోకాలికి తీవ్రం గాయం అయ్యింది. చెన్నై అభిరామపురంలోని...
ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ మెట్ల మీద నుంచి దిగుతూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కుష్బూ మోకాలికి తీవ్ర గాయం అయ్యింది.
చెన్నై అభిరామపురంలోని తన సొంతం ఇంట్లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కుష్బూ తన కాలికి కట్టిన కట్టు ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
My leg looks like this..