రజనీ జన్మదిన కానుకగా కొచ్చడయాన్ విడుదల? | 'Kochadaiiyaan' to release on Rajinikanth's B'day? | Sakshi
Sakshi News home page

రజనీ జన్మదిన కానుకగా కొచ్చడయాన్ విడుదల?

Sep 9 2013 5:19 PM | Updated on Sep 1 2017 10:35 PM

రజనీ జన్మదిన కానుకగా కొచ్చడయాన్ విడుదల?

రజనీ జన్మదిన కానుకగా కొచ్చడయాన్ విడుదల?

ఇప్పటికే అభిమానుల భారీ అంచనాలు నెలకొన్న ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కొచ్చడయాన్ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినం రోజున విడుదల చేసేందుకు ప్తాన్ చేస్తున్నట్టు ఆ చిత్ర యూనిట్ వర్గాలు నుంచి విశ్వసనీయంగా సమాచారం అందింది.

ఇప్పటికే అభిమానుల భారీ అంచనాలు నెలకొన్న ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కొచ్చడయాన్ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినం రోజున విడుదల చేసేందుకు ప్తాన్ చేస్తున్నట్టు ఆ చిత్ర యూనిట్ వర్గాలు నుంచి విశ్వసనీయంగా సమాచారం అందింది. అనుకున్న ప్రకారం అన్ని పనులు సవ్యంగా పూర్తవుతే అభిమానులకు రజనీ కాంత్ బర్త్ డే గిప్ట్ గా కొచ్చడయాన్ ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న తొలి టీజర్ సోమవారం ఆన్ లైన్ లో విడుదలైంది. కొచ్చడయాన్ టీజర్ కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వంద కోట్ల వ్యయంతో భారత దేశంలో తొలి మోషన్ క్యాప్చర్ 3డీ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, శరత్ కుమార్, జాకీ ష్రాఫ్, శోభన, ఆది పినిశెట్టిలు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement