షికారుకెళితే... | Karulo Shikarukelle movie | Sakshi
Sakshi News home page

షికారుకెళితే...

Aug 10 2016 11:30 PM | Updated on Sep 4 2017 8:43 AM

షికారుకెళితే...

షికారుకెళితే...

మహేశ్, సుదర్శన్, సురేశ్, ఇషికాసింగ్, ప్రియాంక నటీనటులుగా మాదాల కోటేశ్వర్‌రావు దర్శకత్వంలో మధు, అనీశ్,

మహేశ్, సుదర్శన్, సురేశ్, ఇషికాసింగ్, ప్రియాంక నటీనటులుగా మాదాల కోటేశ్వర్‌రావు దర్శకత్వంలో మధు, అనీశ్, అభిరామ్ నిర్మించిన చిత్రం ‘కారులో షికారుకెళితే’. వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ - ‘‘యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమిది. త్వరలో సెన్సార్ పూర్తవుతుంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: లక్కీ, ప్రదీప్ నామాని, కెమేరా: వేమూరి చంద్రశేఖర్, సంగీతం: మీనాక్షీ భుజంగ్.
 

Advertisement
 
Advertisement
Advertisement