-
షికారుకెళితే...
మహేశ్, సుదర్శన్, సురేశ్, ఇషికాసింగ్, ప్రియాంక నటీనటులుగా మాదాల కోటేశ్వర్రావు దర్శకత్వంలో మధు, అనీశ్, అభిరామ్ నిర్మించిన చిత్రం ‘కారులో షికారుకెళితే’. వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ - ‘‘యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమిది. త్వరలో సెన్సార్ పూర్తవుతుంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: లక్కీ, ప్రదీప్ నామాని, కెమేరా: వేమూరి చంద్రశేఖర్, సంగీతం: మీనాక్షీ భుజంగ్. -
సైకలాజికల్ థ్రిల్లర్
ప్రేమకథ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘మీరా’. ‘ఎ బ్లడీ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఆదిత్య ఆనంద్, నికిత్ పవార్, ఇషికా సింగ్ ముఖ్య తారలుగా గాజుల రమేశ్, గాజుల కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ యూబ్యులస్ దర్శకుడు. ఈ సినిమా పాటల సీడీని సురేశ్ కొండేటి ఆవిష్కరించారు. ‘‘కొత్తదనంతో కూడిన థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నాం’’ అని దర్శకుడు అన్నారు. సాయి వెంకట్, కె. సురేశ్ బాబు, ఆదిత్య ఆనంద్, ఇషికా తదితరులు పాల్గొన్నారు. -
హృదయ కాలేయం
సంపూర్ణేష్ బాబు... సోషల్ నెట్వర్కింగ్లో అతనో సంచలనం. గొప్ప గొప్ప సెలబ్రిటీలను సైతం తన ‘హృదయ కాలేయం’ టీజర్ ద్వారా ఆకర్షించిన వ్యక్తి అతను. ఇంటర్నెట్లో కేవలం టీజర్ రూపంలో అలరించిన ‘హృదయ కాలేయం’.. త్వరలో సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపూర్ణేష్‌బాబు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి స్టీవెన్ శంకర్ దర్శకుడు. సాయిరాజేష్ నీలం నిర్మాత. కావ్యకుమార్, ఇషిక సింగ్ కథానాయికలు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్స్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్టీడైమన్షన్ వాసు, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, బార్బీ హండ, ఎస్కేఎన్, శ్రేయ మీడియా శ్రీనివాస్ అతిథులుగా పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంపూర్ణేష్ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, త్వరలో పాటలను, నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. గుడ్ సినిమా గ్రూప్ ద్వారా ఈ చిత్రం విడుదల అవుతోంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
రోడ్డెక్కిన అన్నదాత
రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ
మద్యం వ్యాపారుల సిండికేట్ దందా
సివిల్స్ సాధించడమే లక్ష్యం
వైస్ ఎంపీపీ ఇంటిపై దాడికి యత్నం
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కాటన్ సేవలు చిరస్మరణీయం
ఏలేరులో అడుగంటిన నీటి నిల్వలు
విడాకులపై ట్రోల్స్.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement