సైకలాజికల్ థ్రిల్లర్ | Psychological thriller movie | Sakshi
Sakshi News home page

సైకలాజికల్ థ్రిల్లర్

Mar 24 2015 12:06 AM | Updated on Sep 2 2017 11:16 PM

సైకలాజికల్ థ్రిల్లర్

సైకలాజికల్ థ్రిల్లర్

ప్రేమకథ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘మీరా’. ‘ఎ బ్లడీ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక.

 ప్రేమకథ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘మీరా’. ‘ఎ బ్లడీ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఆదిత్య ఆనంద్, నికిత్ పవార్, ఇషికా సింగ్ ముఖ్య తారలుగా గాజుల రమేశ్, గాజుల కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ యూబ్యులస్ దర్శకుడు. ఈ సినిమా పాటల సీడీని సురేశ్ కొండేటి ఆవిష్కరించారు. ‘‘కొత్తదనంతో కూడిన థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నాం’’ అని దర్శకుడు అన్నారు. సాయి వెంకట్, కె. సురేశ్ బాబు, ఆదిత్య ఆనంద్, ఇషికా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

పోల్

Advertisement