తండ్రి కాబోతున్న హీరో | Kannada Hero Yash Facebook Post Viral | Sakshi
Sakshi News home page

తండ్రి కాబోతున్న యశ్‌

Jul 26 2018 10:36 AM | Updated on Jul 26 2018 10:36 AM

Kannada Hero Yash Facebook Post Viral - Sakshi

యశవంతపుర : శాండల్‌ వుడ్‌ రాకింగ్‌స్టార్‌ యశ్, రాధికా పండిత్‌ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని  యష్‌ తన అభిమానులతో  సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.  మేము ఇద్దరం కాదు. ముగ్గరం అంటూ పోస్టు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. యశ్‌ తల్లి కూడా తాను అవ్వను కాబోతున్నట్లు ఆనంద వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement