షార్ట్‌ అండ్‌ స్వీట్‌! | kajal agarwal about celebrities | Sakshi
Sakshi News home page

షార్ట్‌ అండ్‌ స్వీట్‌!

Mar 5 2017 11:47 PM | Updated on Mar 22 2019 5:29 PM

షార్ట్‌ అండ్‌ స్వీట్‌! - Sakshi

షార్ట్‌ అండ్‌ స్వీట్‌!

క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడే కాజల్‌ అగర్వాల్‌ దగ్గర ‘షార్ట్‌ అండ్‌ స్వీట్‌’గా ఆన్సర్‌ చెప్పమంటే ‘ఓ యస్‌’ అంటారు.

క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడే కాజల్‌ అగర్వాల్‌ దగ్గర ‘షార్ట్‌ అండ్‌ స్వీట్‌’గా ఆన్సర్‌ చెప్పమంటే ‘ఓ యస్‌’ అంటారు. ఈ బ్యూటీని ఆమె అభిమానులు కొంతమంది సెలబ్రిటీల గురించి అడిగారు. ఆ స్టార్స్‌ గురించి కాజల్‌ ఏం చెప్పారంటే...

♦  పవన్‌కల్యాణ్‌ గురించి ఒక్క మాటలో?
క్రియేటివ్‌ ...అండ్‌ వెరీ ప్రొఫెషనల్‌
♦   సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గురించి...
అందగాడు.
♦  జూనియర్‌ ఎన్టీఆర్‌...
అత్యంత ప్రతిభావంతుడు.
♦  ప్రభాస్‌ గురించి 1 వర్డ్‌..
బాహుబలి
♦  రామ్‌చరణ్‌...
బహుముఖ ప్రజ్ఞాశాలి.
త్రీ ఫేవరెట్‌ విలన్‌ రోల్స్‌?
‘బాహుబలి’లో రానా, ‘ధృవ’లో అరవింద్‌ స్వామి. ‘పడయప్పా’లో రమ్యకృష్ణ.
డ్రీమ్‌ డైరెక్టర్‌?
మణిరత్నం.
సమంత గురించి ఒక్కమాటలో..
కష్టపడే తత్వం.
♦ ప్రియాంకా చోప్రా..
ఇన్‌స్పిరేషన్‌.
♦  మీ చెల్లెలు నిషా గురించి..
నా సోల్‌మేట్‌.

Advertisement
 
Advertisement
Advertisement