నిజమే..! | It is true! | Sakshi
Sakshi News home page

నిజమే..!

Aug 21 2015 12:12 AM | Updated on Apr 3 2019 6:23 PM

నిజమే..! - Sakshi

నిజమే..!

ఏంటీ.. ఇది నిజమేనా? ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ షారుక్ ఖాన్‌తో ఇరవై రెండేళ్ల ఆలియా భట్ జతకడుతున్నారా?.. అని బాలీవుడ్‌వారు చర్చించుకుంటున్నారు.

ఏంటీ.. ఇది నిజమేనా? ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ షారుక్ ఖాన్‌తో ఇరవై రెండేళ్ల ఆలియా భట్ జతకడుతున్నారా?.. అని బాలీవుడ్‌వారు చర్చించుకుంటున్నారు. ఆలియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వదని కూడా అనుకున్నారు. కానీ, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ సరసన అంటే... ఒప్పుకోకుండా ఉంటారా? ఆలియా పచ్చజెండా ఊపేశారు.
 
 ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కి దర్శకత్వం వహించిన గౌరీ షిండే దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ముందు కత్రినా కైఫ్‌ను కథానాయికగా అనుకున్నారట. ఆ తర్వాత ఆలియా సీన్లోకొచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement