బికినీలో రెచ్చిపోయిన ఇలియానా | Ileana D'Cruz bikini video by andrewkneebone | Sakshi
Sakshi News home page

బికినీలో రెచ్చిపోయిన ఇలియానా

Nov 4 2016 8:24 AM | Updated on Sep 4 2017 7:11 PM

బికినీలో రెచ్చిపోయిన ఇలియానా

బికినీలో రెచ్చిపోయిన ఇలియానా

టాలీవుడ్‌ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి బాలీవుడ్కు మకాం మార్చిన గోవా సుందరి ఇలియానా బికినీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

టాలీవుడ్‌ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి బాలీవుడ్కు మకాం మార్చిన గోవా సుందరి ఇలియానా బికినీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఎంతో ఎంజాయ్ చేశానంటూ తన ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసింది. తనకు పుట్టిన రోజు విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. స్విమ్మంగ్ పూల్లో నీటి లోపల తీసిన ఈ హాట్ బికినీ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో నెటిజన్లు వీక్షించారు.

ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ ఈ వీడియో తీశాడని తెలిపింది. ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో ఇలియానా మునిగితేలుతున్నట్టు, ఆయనతో  పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement