యుద్ధానికి సిద్ధం | Hrithik Roshan, Tiger Shroff’s War teaser launch | Sakshi
Sakshi News home page

యుద్ధానికి సిద్ధం

Jul 16 2019 5:52 AM | Updated on Jul 16 2019 5:52 AM

Hrithik Roshan, Tiger Shroff’s War teaser launch - Sakshi

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోలు హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌. ప్రస్తుతం ఈ ఇద్దరూ స్క్రీన్‌మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. మరి వీళ్ల ఫైట్‌ దేనికోసమో తెలియాలి. హృతిక్, టైగర్‌ హీరోలుగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘వార్‌’. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వాణీకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. బైక్‌ స్టంట్స్, గన్‌ ఫైరింగ్, చేజ్‌లు, ఫైట్స్‌తో నిండిన ఈ టీజర్‌ భారీ యాక్షన్‌ చిత్రాన్ని అందించనున్నాం అనే ప్రామిస్‌ చేస్తోంది. హిందీ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్‌ 2న ‘వార్‌’ సినిమా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement