హైటెక్ లవ్ | hitech love story | Sakshi
Sakshi News home page

హైటెక్ లవ్

Jan 4 2014 12:10 AM | Updated on Aug 28 2018 4:30 PM

హైటెక్ లవ్ - Sakshi

హైటెక్ లవ్

రియల్ లవ్, హైటెక్ లవ్‌ల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘హైటెక్ లవ్’.

 రియల్ లవ్, హైటెక్ లవ్‌ల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘హైటెక్ లవ్’. శ్రీ శివసాయి ఫిలిమ్స్ పతాకంపై వెంకటరెడ్డి నంది స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరణ్, అభిలాష్, వేణునాథ్, సాయికిరణ్, వృషాలి, ప్రేక్షా పటేల్, భారతి తదితరులు ఇందులో ముఖ్యతారలు. డిసెంబర్‌లో తొలి షెడ్యూలు చేశామని, త్వరలో మరో షెడ్యూలు చేస్తామని దర్శక నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు: సురేష్, కెమెరా: డి.యాదగిరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement