హీరో సుధీర్‌ సందడి | hero Sudheer babu Visit Bheemavaram West Godavari | Sakshi
Sakshi News home page

హీరో సుధీర్‌ సందడి

Sep 10 2018 1:28 PM | Updated on Sep 10 2018 1:28 PM

hero Sudheer babu Visit Bheemavaram West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, భీమవరం: సినీ నటుడు సుధీర్‌బాబు నటించిన ‘నన్నుదోచుకుందువటే’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం ఆదివారం భీమవరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా స్థానిక త్యాగరాజ భవనంలో పట్టణంలోని కృష్ణ, మహేష్‌ సుధీర్‌బాబు అభిమాన సంఘం చిత్రయూనిట్‌కు స్వాగతం పలికింది.  కృష్ణ, మహేష్‌ ఫ్యాన్‌ అధ్యక్షుడు రాయప్రోలు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభిమానులు  సుధీర్‌బాబుకు జ్ఞాపిక బహూకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement