త్వరలో యువ దర్శకుడి వివాహం | Hanu Raghavapudi to marry on August 26 | Sakshi
Sakshi News home page

త్వరలో యువ దర్శకుడి వివాహం

Aug 14 2016 5:04 PM | Updated on Sep 4 2017 9:17 AM

త్వరలో యువ దర్శకుడి వివాహం

త్వరలో యువ దర్శకుడి వివాహం

త్వరలో మరో యువ దర్శకుడు పెళ్లి పీటలెక్కనున్నాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధలాంటి సినిమాలతో యూత్లో ఫాలోయింగ్ సృష్టించుకున్న దర్శకుడు హను రాఘవపూడి.

త్వరలో మరో యువ దర్శకుడు పెళ్లి పీటలెక్కనున్నాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధలాంటి సినిమాలతో యూత్లో ఫాలోయింగ్ సృష్టించుకున్న దర్శకుడు హను రాఘవపూడి. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అమూల్యతో.. హను వివాహం ఆగస్టు 26న వైభవంగా జరుగనుంది. మే నెలలో వీరి నిశ్చితార్థం జరుగగా.. ఈ నెల 26న పెళ్లికి ముహూర్తం ఖరారయ్యింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అమూల్య డాక్టర్గా పనిచేస్తున్నారు.   

కృష్ణగాడి వీర ప్రేమగాధ సక్సెస్ తర్వాత హను తన తదుపరి చిత్రం హీరో నితిన్తో ప్లాన్ చేస్తున్నారు. అనంతరం అఖిల్ను డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement