వరుణ్ బర్త్డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్ | Fidaa Motion Poster | Sakshi
Sakshi News home page

వరుణ్ బర్త్డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్

Jan 19 2017 11:23 AM | Updated on Sep 5 2017 1:37 AM

వరుణ్ బర్త్డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్

వరుణ్ బర్త్డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఫిదా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఫిదా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిస్టర్, ఫిదా సినిమాల షూటింగ్లను ఒకేసారి చేసేలా ప్లాన్ చేసినా.. ప్రమాదం కారణంగా వరుణ్ కొంత కాలం షూటింగ్లకు  దూరం కావటంతో ఫిదాను వాయిదా వేశారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫిదాను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఫిదా సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా శక్తికాంత్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement