పెద్ద సినిమా ప్లాన్‌ చేశా | DS Rao Willan Role in Siva143 Telugu movie | Sakshi
Sakshi News home page

పెద్ద సినిమా ప్లాన్‌ చేశా

Feb 15 2020 1:50 AM | Updated on Feb 15 2020 1:50 AM

DS Rao Willan Role in Siva143 Telugu movie - Sakshi

డీఎస్‌ రావు

‘‘నన్ను ఒకసారి డైరెక్టర్‌ తేజగారు చూసి, ‘నా తర్వాతి సినిమాలో విలన్‌ నువ్వే’ అన్నారు. అలా ‘హోరా హోరీ’ సినిమాతో విలన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను’’ అన్నారు డీఎస్‌ రావు. సాగర్‌ శైలేష్‌ హీరోగా, దర్శకుడిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘శివ 143’లో  విలన్‌ పాత్ర చేసిన డీఎస్‌ రావు మాట్లాడుతూ– ‘‘ఇప్పటికి 30 పైగా చిత్రాలు  చేశాను. ‘శివ 143’లో మంచి పాత్ర చేశా. బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్‌లతో పని చేయాలనుంది. రామ్‌–లక్ష్మణ్‌ల సహకారంతో నిర్మాతగా మారాను. ఈ ఏడాది నిర్మాతగా పెద్ద సినిమా చెయ్యబోతున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement