ఫైటర్‌ హీరో! | Baaghi 3 Starring Tiger Shroff Official Announcement | Sakshi
Sakshi News home page

ఫైటర్‌ హీరో!

Jun 30 2019 2:42 AM | Updated on Jun 30 2019 2:42 AM

Baaghi 3 Starring Tiger Shroff Official Announcement - Sakshi

టైగర్‌ ష్రాఫ్‌

బాలీవుడ్‌లో యాక్షన్‌ సన్నివేశాల స్టాండర్డ్‌ను సినిమా సినిమాతో పెంచుకుంటూ వెళ్తున్న యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌. యాక్షన్‌ సన్నివేశాలే ‘భాగీ’ సిరీస్‌ను బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుపుతున్నాయి అనొచ్చు. తాజాగా ఈ సిరీస్‌లో మూడో పార్ట్‌ ‘భాగీ 3’తో సిద్ధమయ్యారు టైగర్‌. ఈ సినిమాలో స్టంట్స్‌ను సొంతంగా కంపోజ్‌ చేసుకుంటున్నారట టైగర్‌. ఆల్రెడీ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో టైగర్‌ ష్రాఫ్‌కు మంచి అనుభవం ఉంది. కానీ ‘భాగీ 3’ యాక్షన్‌ మరింత కొత్తగా ఉండటం కోసం కుంగ్‌ ఫూ, కిక్‌ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నారట. 2020 మార్చి 6న ‘భాగీ 3’ థియేటర్స్‌లోకి రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement