డ్రంకన్ డ్రైవ్ కేసులో బ్రూస్లీ విలన్ | Arun Vijay caught in drunk and drive case | Sakshi
Sakshi News home page

డ్రంకన్ డ్రైవ్ కేసులో బ్రూస్లీ విలన్

Aug 27 2016 2:35 PM | Updated on May 25 2018 2:06 PM

డ్రంకన్ డ్రైవ్ కేసులో బ్రూస్లీ విలన్ - Sakshi

డ్రంకన్ డ్రైవ్ కేసులో బ్రూస్లీ విలన్

బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్కు ప్రతీనాయకుడిగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ నటుడు అరుణ్ విజయ్ డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టబడ్డాడు.

బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్కు ప్రతీనాయకుడిగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ నటుడు అరుణ్ విజయ్ డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. శుక్రవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొని తన భార్యతో కలిసి తిరిగి వస్తున్న సమయంలో చెన్నై నుగంబాక్కం పోలీస్ స్టేషన్ పరిథిలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement