‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడి ఇంట విషాదం | Arjun Reddy Director Sandeep Reddy Vanga's Mother Passes Away | Sakshi
Sakshi News home page

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాకు మాతృ వియోగం

Aug 22 2019 10:23 AM | Updated on Aug 22 2019 3:13 PM

Arjun Reddy Director Sandeep Reddy Vanga's Mother Passes Away - Sakshi

తొలి సినిమా అర్జున్‌ రెడ్డి తోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఇంట విషాదం నెలకొంది. ఈ దర్శకుడి తల్లి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. వరంగల్‌ వెంకటయ్య కాలనీలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

అర్జున్‌ రెడ్డి సినిమా తరువాత అదే సినిమాను బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌ పేరుతో రీమేక్‌ చేసిన సందీప్‌ ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాశంపై సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించిన సందీప్ ఆ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ప్రారంభమయ్యేది వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement