‘అరుంధతి’ సినిమా తర్వాత అనుష్క నట జీవితమే మారిపోయింది. కేవలం గ్లామర్ పాత్రలకే పనికొస్తుందనుకున్న అనుష్కతో నాయికా ప్రాధాన్య చిత్రాలు చేయొచ్చనే
‘అరుంధతి’ సినిమా తర్వాత అనుష్క నట జీవితమే మారిపోయింది. కేవలం గ్లామర్ పాత్రలకే పనికొస్తుందనుకున్న అనుష్కతో నాయికా ప్రాధాన్య చిత్రాలు చేయొచ్చనే భరోసా దర్శక నిర్మాతలకు కలిగింది. తాజాగా ‘రుద్రమదేవి’గా చేస్తున్నారామె. మరోపక్క ‘బాహుబలి’లో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా భాగమతి పాత్ర అనుష్కను వరించిందని సమాచారమ్. 16వ శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతాన్ని ఏలిన మహమ్మద్ కులీ కుతుబ్‌షా చరిత్ర చాలామందికి తెలిసే ఉంటుంది.

