అనగనగా... అలా జరిగింది
రవిబాబు, సాయిరాజ్, ప్రశాంతి, శ్రావణి ముఖ్య తారలుగా ఎన్.వి.ఎస్. అచ్యుత్, వెంకట్‌రాజ్ గూడూరి, శ్రీరాజ్ బళ్ళ నిర్మించిన చిత్రం ‘అనగనగా’. ‘అలా జరిగింది’ అనేది ఉపశీర్షిక. ఓ కీలక పాత్రను పోషించి, శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వం వహించారు.
Oct 1 2013 1:14 AM | Updated on Aug 28 2018 4:30 PM