మేరీ జాన్..? | Allu Sirish - Parasuram movie launched | Sakshi
Sakshi News home page

మేరీ జాన్..?

Jun 11 2015 11:01 PM | Updated on Sep 3 2017 3:35 AM

మేరీ జాన్..?

మేరీ జాన్..?

గౌరవం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, ‘కొత్త జంట’తో హిట్ సాధించిన అల్లు శిరీష్ నటిస్తున్న

‘గౌరవం’ చిత్రం ద్వారా హీరోగా  పరిచయమై, ‘కొత్త జంట’తో హిట్ సాధించిన అల్లు శిరీష్ నటిస్తున్న మూడో చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ‘యువత’, ‘సోలో’ చిత్రాల దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం అవుతుంది.  ఈ చిత్రానికి ‘మేరీ జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే,  ఇంకా టైటిల్ ఖరారు కాలేదని చిత్రబృందం పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement