ఎవర్‌గ్రీన్‌ ‘దేవదాసు’

Akkineni Nageswara Rao Birthday Special  - Sakshi

తెలుగు సినీ చరిత్రలో ఆయనో శిఖరం..  తెలుగు సినిమాకి మొట్టమెదటి లవర్‌బాయ్‌, ఎవర్‌గ్రీన్‌ అనే పదానికి నిర్వచనం అక్కినేని నాగేశ్వరరావు. ఏ పాత్రకైనా న్యాయం చేయగల సత్తా ఉందని తన నటనతో నిరూపించారు ఏఎన్‌ఆర్‌. సినీ ప్రపంచంలో ఆయన ప్రస్థానం​ ఎలా మొదలైంది? తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు దక్కని గౌరవం అక్కినేనికే దక్కింది. అవేంటో తెలియాలంటే కింది వీడియోని ‍క్లిక్‌చేయండి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top