మరో ఇంట్రస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన సమంత | Akkineni Family Photo | Sakshi
Sakshi News home page

మరో ఇంట్రస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన సమంత

Nov 6 2016 11:53 AM | Updated on Sep 4 2017 7:23 PM

మరో ఇంట్రస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన సమంత

మరో ఇంట్రస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన సమంత

పెళ్లి విషయం కన్ఫామ్ అయిన దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. నాగచైతన్యతో కలిసున్న ఫోటోలతో పాటు తన వర్క్ అవుట్స్కు సంబందించిన వీడియోలను...

పెళ్లి విషయం కన్ఫామ్ అయిన దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. నాగచైతన్యతో కలిసున్న ఫోటోలతో పాటు తన వర్క్ అవుట్స్కు సంబందించిన వీడియోలను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ ఆదివారం కూడా తన సోషల్ మీడియా పేజ్లో ఓ ఇంట్రస్టింగ్ ఫోటోనూ పోస్ట్ చేసింది సామ్.

సమంత, నాగచైతన్యలతో పాటు యంగ్ కపుల్ అఖిల్, శ్రేయా భూపాల్లు కూడా కలిసి ఉన్న ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసిన సమంత, ఫ్యామిలీ అంటూ కామెంట్ చేసింది. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని చైతన్య చెప్పుతున్ని.. ఇప్పటి నుంచే అక్కినేని కుటుంబంతో కలిసిపోయింది ఈ బ్యూటి. త్వరలో అఖిల్ నిశ్చితార్థం జరగనుండగా.. వచ్చే సంవత్సరం నాగచైతన్య సమంత వివాహం జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement