ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి | Ahuti prasad funeral concluded | Sakshi
Sakshi News home page

ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

Jan 5 2015 2:13 PM | Updated on Aug 28 2018 4:30 PM

ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి - Sakshi

ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి.

హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. సినీ రంగ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి ఆహుతి ప్రసాద్కు కడపడి వీడ్కోలు పలికారు. అంతకుముందు చిరంజీవి తదితరులు ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆహుతి ప్రసాద్ కేన్సర్ వ్యాధితో ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement