పరిణీతి ఇంట్లో ఆదిత్య ఫ్యాన్స్! | Aditya Roy Kapur gets mobbed at Parineeti Chopra's house | Sakshi
Sakshi News home page

పరిణీతి ఇంట్లో ఆదిత్య ఫ్యాన్స్!

Sep 19 2014 1:25 AM | Updated on Oct 5 2018 6:36 PM

పరిణీతి ఇంట్లో ఆదిత్య ఫ్యాన్స్! - Sakshi

పరిణీతి ఇంట్లో ఆదిత్య ఫ్యాన్స్!

కామన్ ప్రేక్షకుడైతే సరేగానీ.. సినిమా ఫ్యామిలీస్ కూడా హీరో వెనకాల పడతాయని ఇప్పుడే తెలిసింది. తమ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హీరో ఆదిత్యారాయ్ కపూర్, అందాల తార పరిణీతి చోప్రా చేపట్టిన ‘ఫుడ్ యాత్ర’ అంబాలాలో ఆగింది.

కామన్ ప్రేక్షకుడైతే సరేగానీ.. సినిమా ఫ్యామిలీస్ కూడా హీరో వెనకాల పడతాయని ఇప్పుడే తెలిసింది. తమ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హీరో ఆదిత్యారాయ్ కపూర్, అందాల తార పరిణీతి చోప్రా చేపట్టిన ‘ఫుడ్ యాత్ర’ అంబాలాలో ఆగింది. అక్కడ పరిణీతి ఇంట్లో బస చేసింది. ఆదిత్యకు ఘన స్వాగతం పలికిని పరిణీతి ఫ్యామిలీ మెంబర్స్... అతడిని చుట్టుముట్టేశారు. పరిణీతి ఆంటీలు, ఇతర పరివారం, ఫ్రెండ్స్ వదలకుండా, చుట్టూ తిరుగుతూ, వందల కొద్దీ ఫొటోలు దిగుతూ తెగ ముచ్చటపడ్డారు.  సో... పిచ్చి ఫ్యాన్స్‌కే కాదన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement