ముడిపడింది

Actress Shweta Basu Prasad and Rohit Mittal's wedding in pune - Sakshi

నాలుగేళ్ల ప్రేమబంధాన్ని మూడు ముళ్లతో మరింత బలంగా మార్చుకున్నారు శ్వేతా బసు ప్రసాద్‌. డిసెంబర్‌ 13న తన బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ను కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. ఈ వేడుక పూణేలో జరిగింది. పెళ్లిలో బెంగాలీ పెళ్లి కూతురిలా రెడీ అయ్యారు శ్వేతా. రోహిత్‌ బ్లాక్‌ షేర్వాణీలో కనిపించారు. ఈ పెళ్లి ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు శ్వేతా. బాలీవుడ్‌లో పెళ్లిల ట్రెండ్‌ కంటిన్యూ చేస్తూ ఈ జంట ఒకటయ్యారు.

శ్వేతాబసు, రోహిత్‌


శ్వేతాబసు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top