ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు | actor manchu vishnu shares his third daughter photo | Sakshi
Sakshi News home page

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

Aug 30 2019 3:47 AM | Updated on Aug 30 2019 3:47 AM

actor manchu vishnu shares his third daughter photo - Sakshi

మంచు విష్ణు ముచ్చటగా మూడోసారి తండ్రైన సంగతి తెలిసింది. విష్ణు–విరానికలకు అరియానా, వివియానా అనే కవల ఆడపిల్లలు, అవ్రమ్‌ అనే బాబు ఉన్నారు. ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చారు విరానిక మంచు. ఈ పాపకు ఐరావిద్య మంచు అని నామకరణం చేశారు. పాప ఫోటోను మొదటిసారి ట్వీటర్‌లో షేర్‌ చేస్తూ ‘‘మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’ అన్నారు విష్ణు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement