ఈ స్టార్‌ కిడ్‌ దారెటు..? |  Suhana Khan looks drop dead gorgeous in latest pictures from a family wedding | Sakshi
Sakshi News home page

ఈ స్టార్‌ కిడ్‌ దారెటు..?

Jan 3 2018 7:08 PM | Updated on Jan 3 2018 7:33 PM

 Suhana Khan looks drop dead gorgeous in latest pictures from a family wedding - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ స్టార్ కిడ్‌గా అందరి చూపునూ తనవైపు తిప్పుకొంటోంది. పార్టీల్లో తరచూ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచే సుహానా ఇటీవల ఓ ఫ్యామిలీ వెడ్డింగ్‌లోనూ ఆకట్టుకుంది. వివాహ వేడుకలో మెరిసిన సుహానా ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. సోహైల్‌ ఖాన్‌ భార్య, డిజైనర్‌ సీమా ఖాన్‌ సుహానా ఫోటోలను షేర్‌ చేశారు.ఇక ఈ ఏడాది జాన్వి కపూర్‌, ఇషాన్‌ కటర్‌, సారా అలీ ఖాన్‌ వంటి పలువురు స్టార్‌ కిడ్స్‌ ఆన్‌స్ర్కీన్‌ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో సుహానా సైతం బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే సందేహాలు వెంటాడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement