'కేసీఆర్‌ది అరాచక పాలన' | congress leader revanth reddy fires cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ది అరాచక పాలన'

Jan 27 2018 4:09 PM | Updated on Aug 15 2018 9:04 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచక పాలన చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

సాక్షి, మెదక్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచక పాలన చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఆయన మెదక్‌ జిల్లాలోని రామాయంపేటలో శనివారం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ గురించి అడిగిన మందకృష్ణపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్భంధించారన్నారు.

చెరుకు ఫ్యాక్టరీలను తెరిచేవరకు రైతులకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాలు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement