ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్ | ttp chief terrorist :pak | Sakshi
Sakshi News home page

ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్

Jan 15 2015 1:08 PM | Updated on Sep 2 2017 7:46 PM

ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్

ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్

పెషావర్ స్కూల్ దాడి ప్రధాన సూత్రధారి, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజలుల్లాను టెర్రరిస్టుగా ప్రకటిస్తూ పాక్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇస్లామాబాద్: పెషావర్ స్కూల్ దాడి ప్రధాన సూత్రధారి, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజలుల్లాను టెర్రరిస్టుగా  పాకిస్తాన్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పర్యటన అనంతరం పాక్  ఈ ప్రకటన చేయటం విశేషం. టీటీపీ చీఫ్ ముల్లా ఫజలుల్లా శనివారం హతమైనట్టు పాకిస్తాన్ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి.

 

ఈ నేపథ్యంలో పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారం రేపుతోంది. దీంతో పాటు టీటీపీ, జేయూడీతో సహా మొత్తం పది ఉగ్రవాద సంస్థలపై కూడా పాక్ నిషేధం విధించే యోచనలో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement