స్నేక్ వైన్ | snake wine used as medicine | Sakshi
Sakshi News home page

స్నేక్ వైన్

Apr 18 2016 8:30 AM | Updated on Oct 16 2018 3:25 PM

స్నేక్ వైన్ - Sakshi

స్నేక్ వైన్

రెడ్ వైన్ విన్నాం కానీ ఇదేంటి స్నేక్ వైన్ అనుకుంటున్నారా? నిజమేనండి!

రెడ్ వైన్ విన్నాం కానీ ఇదేంటి స్నేక్ వైన్ అనుకుంటున్నారా? నిజమేనండి! వియత్నాం దేశంలో దీనిని కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నారంట. ఇందులో ఔషధ విలువలు ఉన్నాయని అక్కడ వారి నమ్మకం. ఒక బాటిల్‌లో బతికిఉన్న పామును వేసి, అందులో ఆల్కహాల్ పోస్తారు. కొన్ని రోజుల తర్వాత పాముని తీసివేసి ఆ వైన్ తాగుతారు. పాము బాటిల్లో నిద్రాణ స్థితిలో ఉంటుంది.

తాగడానికి మూత తీసినప్పుడు మేల్కొంటుంది. అప్పుడు కాటేసే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉందంట. అప్పుడు పాము పరాన్నజీవులు ఆల్కహాల్‌లో కలిసే అవకాశం ఉందంట. అలా పాము పరాన్న జీవులు కలసిన ఆల్కహాల్ తాగితే మనిషి ప్రాణానికి ప్రమాదమని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement