2లక్షలు దాటిన కరోనా కేసులు | Russian Corona Virus Cases Above 2 Lakhs | Sakshi
Sakshi News home page

2లక్షలు దాటిన కరోనా కేసులు

May 10 2020 5:27 PM | Updated on May 10 2020 5:27 PM

Russian Corona Virus Cases Above 2 Lakhs - Sakshi

మాస్కో: ప్రాణాంతక కరోనా వైరస్‌ బీభత్సం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రష్యాలో 11,012కు పైగా కేసులు నమోదు కాగా.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,09,668కు చేరుకుంది. కాగా, గత 24 గంటల్లో 88మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందగా.. మరణాల సంఖ్య 1,915కు చేరుకుంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలలో ఫ్రెంచ్‌, జర్మనీలను వెనక్కినెట్టి రష్యా ఐదో స్థానానికి చేరుకుంది. చదవండి: కోవిడ్‌: 75శాతం కేసులు అలాంటివే..! 

కరోనా గుప్పిట్లో రష్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement