ఒలింపిక్స్కు పుతిన్ వెళ్లడం లేదు | Putin not to attend Rio Games opening ceremony | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్కు పుతిన్ వెళ్లడం లేదు

Aug 4 2016 7:53 PM | Updated on Sep 4 2017 7:50 AM

ఒలింపిక్స్కు పుతిన్ వెళ్లడం లేదు

ఒలింపిక్స్కు పుతిన్ వెళ్లడం లేదు

అట్టహాసంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ప్రపంచ క్రీడా సంరంభం రియో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హాజరుకావడం లేదంట.

మాస్కో: అట్టహాసంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ప్రపంచ క్రీడా సంరంభం రియో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హాజరుకావడం లేదంట. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

దీంతో అసలు రష్యా తరుపున ఈ క్రీడా ప్రారంభోత్సవ వేదికకు ఎవరు వెళతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. 'రియో ఒలింపిక్స్ వెళ్లే ప్రణాళిక ఏది మా అధ్యక్షుడు పుతిన్ షెడ్యూల్ లో లేదు. ప్రభుత్వం తరుపున ఎవరు వెళతారనే విషయంపై కూడా నా వద్ద సమాచారం లేదు' అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement