బృహస్పతిపైకి నాసా ల్యాండర్‌! | NASA Maps Out Possible Lander Mission to Jupiter Moon Europa | Sakshi
Sakshi News home page

బృహస్పతిపైకి నాసా ల్యాండర్‌!

Feb 11 2017 1:29 AM | Updated on Sep 5 2017 3:23 AM

బృహస్పతిపైకి నాసా ల్యాండర్‌!

బృహస్పతిపైకి నాసా ల్యాండర్‌!

గ్రహాంతర వాసుల ఉనికిని కను గొనేందుకుగాను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది.

వాషింగ్టన్ : గ్రహాంతర వాసుల ఉనికిని కను గొనేందుకుగాను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగంలో భాగంగా బృహస్పతి గ్రహంపైకి రోబోటిక్‌ ల్యాండర్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ గ్రహంపై మంచుతో కప్పబడి ఉండే యూరోపా అనే ఉప్పునీటి సరస్సులో గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన ఆనవాళ్ల గురించి పరిశోధన చేయాలని భావిస్తోంది.

యూరోపా సరస్సులోని నీరు భూమ్మీది సముద్రాల్లోని నీరుకు రెండింతలు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ యూరోపా ప్రాంతంపై అధ్యయన సాధ్యాసాధ్యాలపై ఒక అంచనాకు వచ్చేందుకు గతేడాది ప్రాథమిక పరిశోధన ప్రారంభించిన నాసాలోని ప్లానెటరీ సైన్స్  డివిజన్ .. ఫిబ్రవరి 7న తమ నివేదికను నాసాకు సమర్పించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement