వరద ముప్పును గుర్తించే పరికరం | Nasa forecast: Which cities will flood as ice melts? | Sakshi
Sakshi News home page

వరద ముప్పును గుర్తించే పరికరం

Nov 17 2017 4:38 AM | Updated on Aug 1 2018 3:59 PM

Nasa forecast: Which cities will flood as ice melts? - Sakshi

లాస్‌ఏంజెలిస్‌: భూతాపోన్నతి కారణంగా మంచు ఫలకాలు కరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఏయే నగరాలు వరదల బారిన పడతాయో తెలిపే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ పరికరం అంచనా వేస్తుందని వెల్లడించింది. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్‌ సముద్ర మట్టం పెరుగుతుందని  శాస్త్రవేత్త  ఎరిక్‌ ఇవాన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement