చంద్రుడికో వరదగూడు! | moon surrounded with clouds | Sakshi
Sakshi News home page

చంద్రుడికో వరదగూడు!

Feb 4 2015 1:18 AM | Updated on Sep 2 2017 8:44 PM

చంద్రుడికో వరదగూడు!

చంద్రుడికో వరదగూడు!

చందమామ చుట్టూ రంగురంగుల కాంతివలయం ఏర్పడిన ఈ అద్భుత దృశ్యం సోమవారం బ్రిటన్‌లో కనువిందు చేసింది.

 చందమామ చుట్టూ రంగురంగుల కాంతివలయం ఏర్పడిన ఈ అద్భుత దృశ్యం సోమవారం బ్రిటన్‌లో కనువిందు చేసింది. అయితే ఇదంతా భూమి వాతావరణంలోని మంచు స్ఫటికాల మాయ! సుమారు 20 వేల అడుగుల ఎత్తులోని పలుచని మేఘాల్లోని మంచు స్ఫటికాలు చంద్రుడి కాంతిని వక్రీకరించి చూపడంతో ఇలా కనిపించింది. అన్నట్టూ... చంద్రుడి చుట్టూ ఇలా కాంతివలయం కనిపించడం అనేది.. వరదలొచ్చేంత భారీ వర్షాలకు సూచన అని భావిస్తారు. కానీ దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement