ఇలా సక్కంగా పో.. | Like sakkanga Po .. | Sakshi
Sakshi News home page

ఇలా సక్కంగా పో..

Nov 28 2014 2:42 AM | Updated on Sep 2 2017 5:14 PM

ఇలా సక్కంగా పో..

ఇలా సక్కంగా పో..

ఇలా సక్కంగా ఎంత దూరం పోవచ్చో తెలుసా? 1,675 కిలోమీటర్లు! ఇది ఆస్ట్రేలియాలోని ఏయర్ హైవే.

ఇలా సక్కంగా ఎంత దూరం పోవచ్చో తెలుసా? 1,675 కిలోమీటర్లు! ఇది ఆస్ట్రేలియాలోని ఏయర్ హైవే. ఎంతదూరమైనా.. తిన్నగా పోవాల్సిందే.. ఎందుకంటే ఈ మార్గంలో మీకెక్కడా మలుపులు తగలవు. ఇలా ఎక్కడా మలుపులు లేకుండా ఉన్న అతి పొడవైన రోడ్డు(తిన్నగా ఉన్నది) ఇదేనని చెబుతారు. ఈ రోడ్డు పశ్చిమ ఆస్ట్రేలియాను దక్షిణ ఆస్ట్రేలియాతో కలుపుతుంది. బల్లడోనియా నుంచి కైగూనా మధ్య ఉన్న 145.6 కిలోమీటర్ల రహదారి అయితే.. స్కేలు పెట్టి గీసినట్లు ఉంటుంది. ఈ రోడ్డులో అయితే.. చిన్న వంపు కూడా ఉండదు. ఈ రోడ్డు మార్గాన్ని 1941లో ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement