అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అదృశ్యం | Indian family missing during road trip in California | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అదృశ్యం

Apr 12 2018 3:34 AM | Updated on Apr 4 2019 3:25 PM

Indian family missing during road trip in California - Sakshi

వాషింగ్టన్‌: బంధువులను చూసేందుకు బయలుదేరిన ఓ భారతీయ కుటుంబం అదృశ్యమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన తొట్టపిల్లి సందీప్‌(42), తన భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచితో కలసి ఈ నెల 5(గురువారం)న  హోండా పైలట్‌ కారులో పోర్ట్‌ల్యాండ్‌ నుంచి శాన్‌ జోస్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి బయలుదేరారు. శుక్రవారమే రావాల్సిన సందీప్‌ కుటుంబం ఎంతకూ రాకపోవటంతో అనుమానం వచ్చిన బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement