పాము పిల్లలకు ఎలా జన్మనిస్తుంది..వైరల్‌ వీడియో | If you've ever wanted to know how snakes give birth this video will show you in gory detail | Sakshi
Sakshi News home page

పాము పిల్లలకు ఎలా జన్మనిస్తుంది..వైరల్‌ వీడియో

Aug 29 2017 11:38 AM | Updated on Oct 22 2018 2:22 PM

పాము పిల్లలకు ఎలా జన్మనిస్తుంది..వైరల్‌ వీడియో - Sakshi

పాము పిల్లలకు ఎలా జన్మనిస్తుంది..వైరల్‌ వీడియో

పాములు పిల్లలకు ఎలా జన్మనిస్తాయో మీకు తెలుసా?.

సాక్షి, ప్రత్యేకం: పాములు పిల్లలకు ఎలా జన్మనిస్తాయో మీకు తెలుసా?. తెలియకపోతే ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా?. అలా  పాముల గురించి తెలుసుకోవాలని కూతూహలం ఉన్న ఓ వ్యక్తి అందులో ఎట్టకేలకు విజయం సాధించాడు. పాము పిల్లలకు జన్మనిస్తున్న దృశ్యాన్ని ఫోన్‌లో షూట్‌ చేశాడు. దాన్ని ఆన్‌లైన్‌ షేర్‌ చేశాడు. అంతే ఆ వీడియో వైరల్‌ గా మారింది. మరి మీరు కూడా పాము పిల్లలకు ఎలా జన్మనిస్తుందో చూసేయండి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement