30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం | Global job losses rise sharply as coronavirus lockdown | Sakshi
Sakshi News home page

30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం

Apr 30 2020 5:49 AM | Updated on Apr 30 2020 5:49 AM

Global job losses rise sharply as coronavirus lockdown - Sakshi

జెనీవా: కరోనా కారణంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 30.5 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. లాక్‌డౌన్‌ పెరగడం కారణంగా ఈ సంఖ్య పెరిగిందని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా 19.5 కోట్ల ఉద్యోగాలుపోయే ప్రమాదం ఉందని ఐఎల్‌ఓ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement