విమానం ఇంజన్ ఆవాసంగా మారింది | Flight engine debris as made of Ocean Marines | Sakshi
Sakshi News home page

విమానం ఇంజన్ ఆవాసంగా మారింది

Dec 6 2015 2:53 PM | Updated on Oct 2 2018 7:37 PM

రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా భాగస్వామ్యం కావడానికి కారణమైన పెర్ల్‌హార్బర్ దాడి ఘటనలో 74 సంవత్సరాల క్రితం మునిగిపోయిన విమాన శకలం అరుదైన ఫొటో ఇది.

రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా భాగస్వామ్యం కావడానికి కారణమైన పెర్ల్‌హార్బర్ దాడి ఘటనలో 74 సంవత్సరాల క్రితం మునిగిపోయిన విమాన శకలం అరుదైన ఫొటో ఇది. నీటిపై ల్యాండ్ అయ్యే కటాలినా పీబీవై-5రకం విమానం ఇంజన్ ప్రస్తుతం ఇలా సముద్రజీవులకు ఆవాసంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement