ఫ్రిజ్లో ఇరుక్కొని ఐదుగురు చిన్నారుల మృతి | Five children found dead inside freezer after becoming trapped while playing | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్లో ఇరుక్కొని ఐదుగురు చిన్నారుల మృతి

Jan 20 2016 6:51 PM | Updated on Sep 3 2017 3:59 PM

ఫ్రిజ్లో ఇరుక్కొని ఐదుగురు చిన్నారుల మృతి

ఫ్రిజ్లో ఇరుక్కొని ఐదుగురు చిన్నారుల మృతి

ఆడుకుంటూ ఫ్రిజ్లో దాక్కున్న ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

కేప్టౌన్: ఆడుకుంటూ ఫ్రిజ్లో దాక్కున్న ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన దక్షిణ ఆఫ్రికాలోని కకామస్లో చోటు చేసుకుంది. వరుసకు సోదరులైన చిన్నారులందరూ మూడు ఏళ్ల నుంచి ఏడేళ్ల మధ్య వయసు వారే. పిల్లల నాయనమ్మ ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయడంతో  చిన్నారులు మరణించిన విషయం బయటకు వచ్చింది. ఫ్రిజ్ డోర్ లాక్ అవడంతో అందులోనే ఇరుక్కొని గాలి ఆడక చిన్నారులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement