చరిత్రలో నిలిచిపోయిన 'ఆత్మీయ ఆలింగనం' | Fidel castro gives unforgettable hug to indira gandhi on nam stage | Sakshi
Sakshi News home page

చరిత్రలో నిలిచిపోయిన 'ఆత్మీయ ఆలింగనం'

Nov 26 2016 2:33 PM | Updated on Sep 4 2017 9:12 PM

చరిత్రలో నిలిచిపోయిన 'ఆత్మీయ ఆలింగనం'

చరిత్రలో నిలిచిపోయిన 'ఆత్మీయ ఆలింగనం'

మంచి మిత్రుల మధ్య అనుబంధాన్నే కాకుండా రెండు దేశాల మధ్య మైత్రీబంధాన్ని కూడా ఆత్మీయ ఆలింగనం సూచిస్తుందనడంలో సందేహం లేదు.

మంచి మిత్రుల మధ్య అనుబంధాన్నే కాకుండా రెండు దేశాల మధ్య మైత్రీబంధాన్ని కూడా ఆత్మీయ ఆలింగనం సూచిస్తుందనడంలో సందేహం లేదు. నాడు క్యూబా దేశాధినేతగా భారతకు వచ్చిన వీర విప్లవ యోధుడు ఫెడల్‌ క్యాస్ట్రో, నాడు ధీర వనితగా గుర్తింపు పొందిన నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం రెండు దేశాల స్నేహ సంబంధాల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. నాడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అలీన దేశాల్లో ఆ ఫొటో చెరగని ముద్ర వేసింది. 
Advertisement
 
Advertisement
Advertisement