నేపాల్‌లో భూకంపం: రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదు | Earthquake of magnitude 4.4 hits Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో భూకంపం: రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదు

Jan 27 2016 9:48 PM | Updated on Sep 3 2017 4:25 PM

నేపాల్‌లో భూకంపం: రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదు

నేపాల్‌లో భూకంపం: రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదు

నేపాల్‌ రాజధాని ఖాట్మండులో భూకంపం సంభవించింది.

ఖాట్మండు: నేపాల్‌ రాజధాని ఖాట్మండులో భూకంపం సంభవించింది. బుధవారం భూమి కంపించడంతో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.4 గా నమోదైనట్టు జియోలాజికల్‌ విభాగం అధికారులు వెల్లడించారు.

భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 8.42 గంటల ప్రాంతంలో నేపాల్‌ రాజధాని ఖాట్మండుకు తూర్పున 52 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement