కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..

Coronavirus Cases Have Dropped Sharply In South Korea - Sakshi

రోజుకు 20 వేల మందికి పరీక్ష చేసేలా 633 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

మరో 43 మొబైల్‌ పరీక్ష కేంద్రాలు..యుద్ధప్రాతిపదికన మెడికల్‌ కిట్ల ఉత్పత్తి

తొలి కోవిడ్‌ కేసు వెలుగుచూసేనాటికే మారుమూల ప్రాంతాలకు చేరిపోయిన మెడికల్‌ కిట్లు

స్వీయ నిర్బంధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలుశిక్ష

అన్ని దేశాలకు ఆదర్శమవుతున్న దక్షిణ కొరియా మోడల్‌

దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌ మహమ్మారితో వణికిపోతున్నాయి. ముఖ్యంగా యూరప్‌ దేశాలైన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లో కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతోపాటు ఇతర దేశాలతో తమకున్న సరిహద్దులను మూసివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా దేశమైన దక్షిణ కొరియా మాత్రం ఎలాంటి లాక్‌డౌన్‌లు లేకుండానే విజయవంతంగా కోవిడ్‌19 మహమ్మారిని తమ దేశంలో నిరోధించింది. ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాలో అత్యధికంగా 909 కేసులు నమోదు కాగా, మార్చి 17 నాటికి ఇది 74 కేసులకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరించిన విధానాల వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఇంతకీ దక్షిణ కొరియా కోవిడ్‌ను ఎలా కట్టడి చేసిందంటే..

మెర్స్‌ నుంచి పాఠాలు
2015లో దక్షిణ కొరియాకు చెందిన ఒక వ్యాపారవేత్త విదేశాల్లో పర్యటించి వచ్చాక మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌) బారినపడ్డాడు. 186 మందికి ఈ వ్యాధి సోకడానికి కారణమయ్యాడు. వీరిలో 36 మంది మరణించారు. అతడు మూడు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. ఈ నేపథ్యంలో అతడు చికిత్స పొందిన ఆస్పత్రుల సిబ్బంది, రోగులు, సందర్శకులతో సహా మొత్తం 17 వేల మందిని గుర్తించి.. వారిని పరీక్షించి రెండు నెలలపాటు వారిని దక్షిణ కొరియా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంచింది. ఇలా మెర్స్‌ను ఆ దేశం విజయవంతంగా తిప్పికొట్టింది.(కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం)

అంటువ్యాధిని నియంత్రించాలంటే ప్రయోగశాలఅవసరమని ఆ దేశం నాడే గ్రహించింది. నాడు మెర్స్‌ నుంచి నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు కోవిడ్‌ను నిర్మూలించడంలో దక్షిణ కొరియాకు ఉపయోగపడ్డాయి. 
ఇందుకోసం అత్యంత విస్తృతమైన,వ్యవస్థీకృత చర్యలను చేపట్టింది. కోవిడ్‌ సోకినవారిని గుర్తించి వారిని ఇతరుల నుంచి వేరు చేయడం, బాధితుల పరిచయస్తులను గుర్తించడం.. వారిని నిర్బంధించడం ఇలా మూడు రకాల చర్యలు తీసుకుంది. మొత్తం 2,70,000 మందికి పరీక్షలు నిర్వహించింది. 

చైనాలో కరోనా వైరస్‌ వెలుగు చూసిన తర్వాత వెంటనే అప్రమత్తమైంది కొరియా ప్రభుత్వం. కొరియా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (కేసీడీసీ) వెంటనే రంగంలోకి దిగి మెడికల్‌ కిట్స్‌ తయారీపై సన్నద్ధత పెంపొందించుకుంది. అంతేకాకుండా వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థలకు కూడా సహకారం అందించింది. ఫిబ్రవరి 7న తొలి మెడికల్‌ కిట్‌ను విజయవంతంగా పరీక్షించి చూసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అన్ని మెడికల్‌ కిట్లు దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరిపోయాయి.

ఫిబ్రవరి 18న దక్షిణ కొరియాలో తొలి కోవిడ్‌ కేసు వెలుగు చూసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు 240 కి.మీ. దూరంలో డేగు అనే చోట ప్రార్థన కోసం చర్చికి వెళ్లిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఆ చర్చిలో ఆమెతోపాటు 500 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 29 నాటికి దక్షిణ కొరియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,150కు పెరిగింది. దీంతో ఆ తేదీ నాటికి చైనా తర్వాత అత్యధిక కరోనా కేసులు వెలుగు చూసిన దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. అయితే మరణాల సంఖ్యను కేవలం 75కు మాత్రమే పరిమితం చేయగలిగింది. (కోవిడ్‌పై రంగంలోకి ఐబీ!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-04-2020
Apr 08, 2020, 13:07 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు పరిధిలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటి వరకు 20...
08-04-2020
Apr 08, 2020, 13:06 IST
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పుంజుకున్నాయి. కరోనా సంక్షోభం, ప్రపంచ దేశాలు ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో...
08-04-2020
Apr 08, 2020, 12:57 IST
హాలియా : జిల్లాలోని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మద్యం దందా జోరుగా సాగుతోంది. లాక్‌డౌన్‌ను పట్టించుకోని లిక్కర్‌ వాపారులు మద్యం అక్రమ...
08-04-2020
Apr 08, 2020, 12:49 IST
నెల్లూరు, నాయుడుపేటటౌన్‌: పట్టణంలో కోవిడ్‌ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏకంగా ఎనిమిది కేసులు నమోదు కావడంతో అధికారులు మంగళవారం...
08-04-2020
Apr 08, 2020, 12:44 IST
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం కలిసికట్టుగా చేస్తున్న యుద్ధం...
08-04-2020
Apr 08, 2020, 12:37 IST
న్యూఢిల్లీ:  కరోనావైరస్ మహమ్మారిపై పోరుకు మద్దుతుగా ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్‌ డోర్సే ముందుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో తన వంతు...
08-04-2020
Apr 08, 2020, 12:30 IST
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో దేశమంతా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉంది. కరోనా ‘ప్రసాదించిన’ఈ ఖాళీ...
08-04-2020
Apr 08, 2020, 12:14 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో దాని కట్టడి కోసం భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించింది....
08-04-2020
Apr 08, 2020, 11:47 IST
కరోనా వైరస్‌ వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ పేర్కొనడం విడ్డూరంగా ఉంది
08-04-2020
Apr 08, 2020, 11:45 IST
జామ్‌నగర్‌ : కరోనా వైరస్‌ కాటుకు 14 నెలల చిన్నారి బలైంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ చెందిన 14 నెలల చిన్నారి...
08-04-2020
Apr 08, 2020, 11:37 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలకు సాయం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం...
08-04-2020
Apr 08, 2020, 11:26 IST
సాక్షి, బెంగళూరు: కరోనా... ఇప్పుడు ఈ పేరు ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని దేశాలు కరోనా కోరల్లో...
08-04-2020
Apr 08, 2020, 11:10 IST
వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచమంతా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు...
08-04-2020
Apr 08, 2020, 11:10 IST
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ. కోటి వరకు మూలధన రుణాలుగా అందిస్తున్నట్టు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు...
08-04-2020
Apr 08, 2020, 10:54 IST
మోదీ మెతక వైఖరి వల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు దిగుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది.
08-04-2020
Apr 08, 2020, 10:35 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 15 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా...
08-04-2020
Apr 08, 2020, 10:33 IST
న్యూఢిల్లీ : కరోనా రోజురోజుకి విజృంభిస్తూ.. మనవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటగా...
08-04-2020
Apr 08, 2020, 10:24 IST
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ కాలం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు జనం వెళ్లడం లేదు.అత్యవసర సర్వీసులందించే విభాగాలకు సైతం వెళ్లేందుకు వెనుకాడుతున్నవారెందరో. ...
08-04-2020
Apr 08, 2020, 10:17 IST
న్యూయార్క్ : అమెరికాలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి మారణహోమానికి పలువురు భారతీయ సంతతికి చెందిన వారు...
08-04-2020
Apr 08, 2020, 10:11 IST
సాక్షి, కర్నూలు: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.  కోవిడ్‌ వైరస్‌ విస్తరించకుండా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top