కాన్స్టాంటిన్: ఇంటర్నెట్ ప్రపంచంలో ఫేస్‌బుక్‌కు ఉన్నటువంటి ఆదరణ, ఆకర్షణ మరే ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్‌కు లేదనే చెప్పాలి. అయితే దీనిని పరిమితంగా వాడినంత వరకు పరవాలేదు గానీ.. శృతి మించితే మాత్రం మత్తుపదార్దాలకు బానిసైన వారికంటే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికోసం చికిత్స అందించడానికి ఫేస్ బుక్ డీఅడిక్షన్ క్లినిక్‌లు వెలుస్తున్నాయి.
అల్జీరియాలోని కాన్స్టాంటిన్లో ఇటీవలే ఓ ప్రైవేట్ క్లినిక్‌ను తెరిచారు. అయితే ఆ క్లినిక్ అందించే సేవల లిస్ట్‌లో మత్తు పదార్థాలకు(డ్రగ్స్) బానిసైన వారు, ఆల్కహాల్ వ్యసనపరులతో పాటు.. ఫేస్బుక్ బాధితులకు కూడా చికిత్స అందించబడుతుందని తెలిపారు. ఫిజికల్ డ్రగ్స్ కంటే ఎక్కువగా ఈ ఫేస్బుక్ వ్యసనపరులకు చికిత్స అవసరమని క్లినిక్ డాక్టర్ రవుఫ్ బొకాఫా వెల్లడించారు. అల్జీరియాలో ఇప్పటికే 10 మిలియన్ల ఫేస్బుక్ యూజర్లు ఉండగా, ఈ సంఖ్య ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోంది. దీంతో ఫేస్బుక్ బాధితులతో క్లినిక్‌కు బాగానే ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫేస్బుక్ బాధితులను.. 'బ్లూ మ్యాజిక్' బారిన పడిన వారిగా ఇక్కడి క్లినిక్‌లో ట్రీట్చేస్తున్నారు.
ఫేస్బుక్ వ్యసనపరుల కోసం క్లినిక్!
Published Tue, Jun 7 2016 2:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement