‘బ్యూటీ స్పీక్స్ ఫర్ పీస్’ | 'Beauty Speaks for Peace' | Sakshi
Sakshi News home page

‘బ్యూటీ స్పీక్స్ ఫర్ పీస్’

Dec 12 2014 1:48 AM | Updated on Sep 2 2017 6:00 PM

బుధవారం లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగిన మిస్ యూనివర్సల్ పీస్ అండ్ హ్యూమానిటీ టైటిల్‌ను గెలుచుకున్న రూహీ సింగ్.

బుధవారం లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగిన మిస్ యూనివర్సల్ పీస్ అండ్ హ్యూమానిటీ టైటిల్‌ను గెలుచుకున్న రూహీ సింగ్. 145 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన రూహీ సింగ్ విజేతగా నిలవడంతోపాటు రూ.32 లక్షల బహుమతిని గెలుచుకున్నారు. ఈ అందాల పోటీని ఓ భారతీయురాలు గెలుచుకోవడం ఇదే ప్రథమం. ‘బ్యూటీ స్పీక్స్ ఫర్ పీస్’ పేరిట ఈ అందాల పోటీలను వరల్డ్ పీస్ మిషన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది. ఈ పోటీల విజేత శాంతి సందేశాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement