నేను సైతం..! | Air show with his family went to the Black devil | Sakshi
Sakshi News home page

నేను సైతం..!

Sep 20 2015 1:45 AM | Updated on Sep 3 2017 9:38 AM

నేను సైతం..!

నేను సైతం..!

నేనేం తక్కువా? అన్నట్లు ఉంది కదూ ఈ సీగుల్ పక్షి ఫోజు...

నేనేం తక్కువా? అన్నట్లు ఉంది కదూ ఈ సీగుల్ పక్షి ఫోజు. ఎసెక్స్‌కు చెందిన డేవిక్ బ్లాక్ తన కుటుంబంతో కలిసి ఎయిర్ షోకు వెళ్లాడు. అక్కడ విన్యాసాలు చేస్తున్న విమానాలను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. అనుకోకుండా ఫ్రేమ్‌లోకి వచ్చేసిందీ సీగుల్ పక్షి. వెంటనే క్లిక్‌మనిపించాడు బ్లాక్. విన్యాసాల్లో సీగుల్ పక్షి విమానాలతో పోటీపడుతున్నట్లుగా చక్కటి ఫొటో కెమెరాకు చిక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement