బాంబు పేలుడు: 12 మంది మృతి | 12 killed in Afghan bombing | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు: 12 మంది మృతి

Apr 10 2015 2:16 PM | Updated on Mar 28 2019 6:10 PM

ఆఫ్ఘానిస్థాన్ గజినీ ప్రావెన్స్లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది.

కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ గజినీ ప్రావెన్స్లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మరణించారు. మృతులలో మహిళలు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రహదారి పక్కనే వాహనంలో అమర్చిన బాంబు పేలిందని వెల్లడించారు. బాంబు పేలుడు సంభవించిన గజనీ ప్రాంతం తాలిబాన్ల ప్రాబల్యం అధికంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement