11 మంది తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్‌ సైన్యం | 11 Soldiers Killed In Taliban Attack | Sakshi
Sakshi News home page

11 మంది తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్‌ సైన్యం

Jul 30 2017 4:04 PM | Updated on Sep 5 2017 5:13 PM

11 మంది తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్‌ సైన్యం

11 మంది తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్‌ సైన్యం

అమాయక ప్రజలపై విరుచుకుపడుతున్న 11 మంది తాలిబన్లను ఆఫ్ఘన్‌ సైన్యం మట్టుబెట్టింది.

కాబూల్‌: అమాయక ప్రజలపై విరుచుకుపడుతున్న 11 మంది తాలిబన్లను ఆఫ్ఘన్‌ సైన్యం మట్టుబెట్టింది. పాక్టిక ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో కాల్పులు జరిపిన సైన్యం 11 మంది తాలిబన్‌ తీవ్రవాదులను హతమార్చింది. అంతకు ముందు శనివారం సాయంత్రం పోలీసుల తనిఖీ కేంద్రాలపై తాలిబన్లు దాడి చేసి 17 మందిని హతమార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement